Shane Warner has recalls about 2001 Eden Gardens Test when India were put on follow on before staging an epic comeback mainly due to VVS Laxman and Rahul Dravid.
#ShaneWarne
#RahulDravid
#VVSLaxman
#IndVsAus
#SachinTendulkar
#2001kolkatatest
#2001EdenGardensTest
#Cricket
#TeamIndia

టెస్టు క్రికెట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాను 2001లో ఈడెన్ గార్డెన్స్ టెస్టులో ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. తాజాగా ఆ విజయాన్ని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్, లక్ష్మణ్‌ల ఊచకోతకు తాము ఎంతలా గురయ్యామో వివరించాడు.